Gold medal | గోల్డ్ మెడల్ సాధించిన ఎస్బీఐటీ విద్యార్థిని..

ఖమ్మం :జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) పరిధిలోని కళాశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు గోల్డ్‌మెడల్స్‌కు ఎంపికయ్యారు. ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలలో ఎంబీఏ చదువుతున్న మాటేటి స్వప్న 2020-21 విద్యాసంవత్సరానికి ఫైనాన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అంతేకాదు జేఎన్టీయూ స్ధాయిలో స్వప్న 8.4 గ్రేడింగ్ పాయింట్లతో టాపర్‌గా నిలిచింది.
గోల్డ్‌మెడల్ సాధించిన విద్యార్థినిని,అధ్యాపకులను ఎస్బీఐటీ విద్యాసంస్ధల చైర్మన్ గుండాల కృష్ణ అభినందించారు. కళాశాల విద్యార్ధినికి గోల్డ్‌మెడల్ రావడం పట్ల కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ గుండాల ధాత్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్‌కుమార్, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- gold medal
- JNTUH
- khammam
- SBIT
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

