ఖమ్మంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఏడుగురి అరెస్టు
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం | ఖమ్మం జిల్లాలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం గ్రామీణ మండలం పిట్టలవారిగూడెం శివారులోని క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది.

హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం గ్రామీణ మండలం పిట్టలవారిగూడెం శివారులోని క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు దాడి చేసి రూ. 15.5 లక్షల విలువైన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, సల్ఫర్‌ను పట్టుకున్నారు.
పేలుడు పదార్థాలను నిల్వచేసిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. క్వారీలో పేలుళ్లు జరిపేందుకు వీటిని తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు. పేలుడు పదార్థాలకు అనుమతి లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

