కోతి దాడిలో విద్యార్ధినికి గాయాలు
కోతి దాడిలో విద్యార్ధిని గాయపడ్డ సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
బూర్గంపహాడ్, ఆగస్టు 24 : కోతి దాడిలో విద్యార్ధిని గాయపడ్డ సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పీఎంశ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై ఇంటర్వెల్ సమయంలో కోతి దాడిచేసి గాయపరిచింది. భయాందోళనకు గురైన విద్యార్ధిని కోతి దాడిచేసిన విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పడంతో తల్లిదండ్రులను పిలిపించి భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

