పేదలకు పెన్షన్లే ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
అర్హులైన నిరుపేదలకు చేయూత పెన్షన్లు ఆర్థిక భరోసానిస్తాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను...
– కొత్తగూడెం నియోజకవర్గంలో 3,928 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు
చుంచుపల్లి, నవంబర్ 13 : అర్హులైన నిరుపేదలకు చేయూత పెన్షన్లు ఆర్థిక భరోసానిస్తాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 3,928 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. చుంచుపల్లి మండలానికి 562, లక్ష్మీదేవిపల్లికి 566 పెన్షన్లు కేటాయించినట్లు వెల్లడించారు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఎంతో తోడ్పాటునిస్తాయని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన అర్హుల పెన్షన్లను సైతం త్వరలో మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ విద్యాచందన, ఆర్డీవో మధు, ఎంపీడీవోలు సుభాషిణి, సుస్మిత, మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదలకు పెన్షన్లే ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
మస్కట్‌లో మోసానికి గురై స్వదేశానికి చేరుకున్న లక్ష్మి కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే
ప్రణాళికాయుతంగా అభివృద్ధి పనులు : జడ్పీ సీఈఓ నాగలక్ష్మి
ఎమ్మెల్యే కూనంనేనికి కార్పొరేటర్ మునిగడప పద్మ వినతి
Man Kills Wife | భార్యను చంపిన వ్యక్తి.. ‘కొత్త అమ్మ’ను తెస్తానని కూతురికి నచ్చజెప్పే యత్నం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

