ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో ఎంపీ వద్దిరాజు
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో పట్టభద్రుల ఓట్లను నమోదు చేయించారు. శాసనమండలిలోని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో...
కొత్తగూడెం, అక్టోబర్ 29 : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో పట్టభద్రుల ఓట్లను నమోదు చేయించారు. శాసనమండలిలోని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న ఎంపీ రవిచంద్ర గురువారం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం స్టేజీ వద్ద స్వయంగా ఇల్లిల్లు తిరిగి పలువురు పట్టభద్రులను కలిసి వారి ఓట్లను నమోదు చేయించారు. ఆయన వెంట పార్టీ నాయకులు కొట్టి వెంకటేశ్వర రావు, భద్రు, బాలు, శ్రీను, రమేష్, గోపాల్, రాము, కన్ని, శివ ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో ఎంపీ వద్దిరాజు
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

