Bhadradri | మణుగూరు ఓ-18ప్లాంట్ ఏర్పాటుతో ప్రపంచ దేశాల సరసన చేరిన ఇండియా..

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లో నూతనంగా ఏర్పాటు-చేసిన ఓ-18 ప్లాంటు-లో ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిని డి.ఏ.ఈ.చైర్మన్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మణుగూరు హెవీవాటర్ ప్లాంట్ లో తయారైన హెవీ వాటర్ నుంచి బై ప్రోడక్ట్ దీన్ని తీస్తారు.
ఓ-18 ప్లాంట్లు ఇప్పటివరకు చైనా,ఆస్ట్రేల్రియా,అమెరికా,రష్యా,ఇజ్రాయిల్ ఈ ఐదు దేశాల్లో మాత్రమే ఉన్నాయి. 6వ ప్లాంటు-ను దేశంలో మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లో నెలకొల్పారు. మణుగూరులో ఓ-18 ప్లాంటును ఏర్పాటు చేయడంతో భారతదేశం కూడా ప్రపంచ దేశాల సరసన చేరింది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

