‘బొమ్మ’లో అల్లు శిరీష్ సందడి
నగరంలోని బొమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా హీరో అల్లు శిరీష్ సందడి చేశారు. ఈ నెల 4వ తేదీన విడుదల కాబోతున్న సందర్భంగా ప్రమోషన్లో భాగంగా చిత్ర హీరో కళాశాల ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి, సినిమా విశేషాలను వివరించారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 1 : నగరంలోని బొమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా హీరో అల్లు శిరీష్ సందడి చేశారు. ఈ నెల 4వ తేదీన విడుదల కాబోతున్న సందర్భంగా ప్రమోషన్లో భాగంగా చిత్ర హీరో కళాశాల ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి, సినిమా విశేషాలను వివరించారు. సినిమాలోని పాటలకు హీరో నృత్యాలు చేసి అలరించారు. డైలాగ్‌లు చెప్పి విద్యార్థులను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ కామెడీతోపాటు మంచి కథతో కూడుకున్న సినిమా అని, అందరినీ అలరిస్తుందన్న నమ్మకముందన్నా రు. ఆడియో రిలీజ్ కార్యక్రమంలో హీరో నందమూరి బాలకృష్ణ హాజరుకావడం ఆనందంగా ఉందని, సినిమా రిలీజ్ అనంతరం సక్సెస్ మీట్‌ను మళ్లీ ఖమ్మంలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బొమ్మ విద్యాసంస్థల చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్ , లక్ష్మీరాజ్యం, అనూష, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

