ఎస్బీఐటీకి చెందిన 14 మంది విద్యార్థులు ఇన్ఫోసిస్‌కి ఎంపిక

ఖమ్మం: ఖమ్మంలోని స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్బీఐటీ)కు చెందిన 14 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్లోబల్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఫిబ్రవరిలో నిర్వహించిన వర్చువల్ టెక్నికల్, హెచ్ఆర్ ఇంటర్వ్యూల ద్వారా బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఇనిస్టిట్యూట్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 31 మంది విద్యార్థులు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాల కోసం ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. కాగా వీరిలో 14 మంది విద్యార్థులు ఎస్బీఐటీకి చెందినవారు కావడం తమకు గర్వకారణం అన్నారు. రూ. 3.6 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో విద్యార్థులు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇనిస్టిట్యూట్ చైర్మన్ కృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్, జి. రాజ్ కుమార్, కార్యదర్శి, కరస్పాండెంట్ జి ధాత్రి, వైస్ ప్రిన్సిపాల్ గందం శ్రీనివాస రావు తదితరులు విద్యార్థులను అభినందించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Game Changer | ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ వేరేనా .. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజు!
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

