HomeKarimnagarVinayaka Mandapam In Ambaripet Was Decorated With 50 Thousand Rupees
కరెన్సీ మండపం.. అద్భుతం
50వేల రూపాయలతో అలంకరణ
జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 3. 20 రూపాయల నోట్లతో తోరణాలు కట్టారు. దాంతో పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు తదేకంగా తిలకిస్తున్నారు. కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించిన బోలుసాని సంతోష్‌ను పలువురు అభినందించారు.