Veenavanka | లైబ్రేరియన్ రామ్మోహన్ సేవలు మరువలేనివి
దవీ విరమణ పొందిన లైబ్రేరియన్ నాగవెల్లి రామ్మోహన్ విద్యార్థులకు అందించిన సేవలు మరువలేనివని ఇంటర్మీడియట్ కరీంనగర్ విద్యాధికారి సత్య నారా ఆంజనేయ అన్నారు.
Veenavanka | వీణవంక, నవంబర్ 28 : పదవీ విరమణ పొందిన లైబ్రేరియన్ నాగవెల్లి రామ్మోహన్ విద్యార్థులకు అందించిన సేవలు మరువలేనివని ఇంటర్మీడియట్ కరీంనగర్ విద్యాధికారి సత్య నారా ఆంజనేయ అన్నారు. వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లైబ్రేరియిన్ రామ్మోహన్ పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఐఈవో సత్యనారా ఆంజనేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్మోహన్ 33 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడానికి కృషి చేశారని తెలిపారు.
రానున్న రోజుల్లో సమాజ సేవలో ముందుంటూ, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం లైబ్రేరియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామ్మోహన్ దంపతులను గజమాల, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపాల్ సంఘం ప్రెసిడెంట్ మహేంద్రకుమార్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ కే రవీందర్‌రెడ్డి, రిటైర్డ్ ఆర్జెడీ డీఐఈవో సుహాసిని, టీ జాక్ చైర్మన్, టీజీవో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం కాళీచరణ్, సర్పంచ్ సరోజన-రాజేంద్రప్రసాద్, స్థానిక కళాశాల అధ్యపకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’
IAS Transfers | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ.. ప్రత్యేక అధికారిగా సర్పరాజ్ నియామకం
Railway Jobs | రైల్వేలో 191 ఐసోలేటెడ్ పోస్టులు.. డిసెంబర్ 4తో ముగియనున్న గడువు
విశాఖలో విద్యార్థుల విహారయాత్రలో ప్రమాదం.. కైలాసగిరి లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
‘న్యాయవాద వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

