SRR PG semester results | ఎస్ఆర్ఆర్ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ అటనామస్ కళాశాల పీజీ రెండో, నాలుగో సెమిస్టర్ ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య తిరుకోవెల శ్రీనివాస్, అధ్యాపక బృందంతో కలిసి మంగళవారం విడుదల చేశారు.
SRR PG semester results | కమాన్ చౌరస్తా, అక్టోబర్ 13 : కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ అటనామస్ కళాశాల పీజీ రెండో, నాలుగో సెమిస్టర్ ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య తిరుకోవెల శ్రీనివాస్, అధ్యాపక బృందంతో కలిసి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ రెండో సెమిస్టర్ లో 86 శాతం, నాలుగో సెమిస్టర్ లో 84 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య తిరుకోవెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది కళాశాల నుండి బయటకు వెళ్తున్న పీజీ మూడవ బ్యాచ్ అని, వారు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పీ నితిన్, టీ రాజయ్య, టీజీసీజీటీఏ అధ్యక్షుడు ఉన్నత విద్య ఐకాస చైర్మన్ డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య తిరుకోవెల శ్రీనివాస్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు డాక్టర్ తాండ్ర కరుణాకర్, డాక్టర్ ఎం మల్లారెడ్డి, పీజీ సమన్వయకర్త మధు రాజేష్, అకాడమిక్ సమన్వయకర్తలు డాక్టర్ ఏ.శంకరయ్య, డాక్టర్ కట్టా వేణు, ఐక్యూఏసీ సమన్వయ హర్ జ్యోత్ కౌర్, స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Karimanagar
- PG semester
- results
- SRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

