Mission Bhagiratha | మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీకి మరమ్మతులు.. ‘నమస్తేతెలంగాణ’కు అధికారుల స్పందన
చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామంలో ప్రధాన రహదారి మధ్యలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి నీరు వృథాగా పోతున్న విషయంపై మిషన్ భగీరథ గ్రీడ్ అధికారులు గురువారం స్పందించారు.
Mission Bhagiratha | చిగురుమామిడి, అక్టోబర్ 29: చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామంలో ప్రధాన రహదారి మధ్యలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి నీరు వృథాగా పోతున్న విషయంపై మిషన్ భగీరథ గ్రీడ్ అధికారులు గురువారం స్పందించారు. ఈ సమస్యపై ‘నమస్తే తెలంగాణ’లో గురువారం వెలువడిన వార్తకు స్పందించిన అధికారులు లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. దీంతో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీటికి అడ్డుకట్ట పడింది.
వాహనాలు అధికంగా వెళ్లడం వల్ల ఓవర్ లోడ్ కు పైపు లీకేజీ అయిందని ఆర్డబ్ల్యూఎస్ గ్రిడ్ ఏఈ సురేష్ మున్నా తెలిపారు. లీకేజీ పనులను గ్రిడ్ ఏఈ సురేష్ ఉన్నాతో పాటు సర్పంచ్ మార్క రాజ్ కుమార్, ఉప సర్పంచ్ బింగి రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కార్మికుల హాజరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ’
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

