Chigurumamidi | తెలంగాణ పద్మశాలీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేశం
తెలంగాణ పద్మశాలీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన భాషబత్తిని రాజేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 16 : తెలంగాణ పద్మశాలీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన భాషబత్తిని రాజేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోని తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయం అల్కాపురిలో ఎన్నికల నిర్వహించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రాజేశం మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్తానన్నారు.
పెన్షన్, ఆరోగ్య సదుపాయాలు, సమస్యల పరిష్కారం కోసం నిరంతర కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేశంకు మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకటరెడ్డి, వోడితల సతీష్ కుమార్, మాజీ ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ అల్లెపు సంపత్, సింగిల్ విండో డైరెక్టర్ చాడ మహిపాల్ రెడ్డి, మాజీ డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teja Sajja | హైదరాబాద్లో ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు!
ఎంపీడబ్ల్యూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు వినతి
Fire Accident | ప్లాటినమ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Minab Attack: మినాబ్ అటాక్.. ఆ ఇద్దర్నీ పట్టుకుంటాం.. ఇరాన్ తాజా వార్నింగ్
V Hanumantha Rao | ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్కు స్టెప్పులేసిన వీ హనుమంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

