Chandhurthi | అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లిన ఆటో.. తప్పిన పెను ప్రమాదం
ఆటో అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది.
చందుర్తి,జూలై03 : ఆటో అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా భీమారం మండలం గోవిందం గ్రామానికి చెందిన భక్తులు వేములవాడ రాజన్న ఆలయానికి యలుదేరారు. చందుర్తి మండలం మల్యాల కొత్త హనుమండ్ల దగ్గరకు రాగానే ఆటో అదుపు తప్పి గుంతలో దూసుకెళ్లింది.
అప్రమతమైన డ్రైవర్ గ్రామస్తులకు సమచారం ఇవ్వడంతో 12వార్డు సభ్యుడు పిట్ల మనోహర్ స్పందించి జేసీబీ సహాయంతో ఆటోను బయటకు తీసి ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. ఆనంతరం రోడ్డు మరమత్తులు చేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

