Peddapalli | పెద్దపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపర్లుతుండగా, మరికొన్ని చోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.
పెద్దపల్లి : తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపర్లుతుండగా, మరికొన్ని చోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. పెద్దప ల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.
ధర్మారం 95.8 పాలకుర్తి 114.4, అంతర్గం 101.2, రామగుండం 135, పెద్దపల్లి 111.6, జూలపల్లి 51.4, ఎలిగేడు 63.8, సుల్తానాబాద్ 42.6, ఓదెల 42.8, కాల్వశ్రీరాంపూర్ 47.6, కమాన్ పూర్ 141.4, రామగిరి 108.6, మంథని 88.6, ముత్తారం 49.8. మి.మీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

