పండుగపూట విషాదం.. ఉరేసుకొని డాక్టర్ ఆత్మహత్య
ధర్మారం మండల కేంద్రంలోని ప్రైవేటు దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్ గౌతమ్ సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రైవేటు దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్ గౌతమ్ సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదివరకు మండల పరిధిలోని కటికన పల్లి గ్రామంలో పల్లె దవాఖాన డాక్టర్ గా పనిచేసి గత రెండు నెలల క్రితం రాజీనామా చేశాడు. కుటుంబ సమస్యలతో అవివాహితుడైన డాక్టర్ ఉరివేసుకొని మరణించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

