అమ్మవారి దయతో ప్రజలంతా చల్లగా ఉండాలి : ఎమ్మెల్యే చందర్
ఎమ్మెల్యే చందర్ | అమ్మవారి దయతో ప్రజలంతా చల్లగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆకాంక్షించారు.

కరీంనగర్ : అమ్మవారి దయతో ప్రజలంతా చల్లగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆకాంక్షించారు. శనివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని స్థానికులతో కలిసి బోనంతో ఊరేగింపుగా శివశిత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల నడుమ అమ్మవారి ఆలయాలకు చేరుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు రజిత రవీందర్, బాలరాజ్ కుమార్, సురేష్ భవాని, ఇరుగురాళ్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Ramappa : సీఎం కేసీఆర్ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు : టాక్ అధ్యక్షుడు
పశుసంవర్థక శాఖకు ప్రత్యేక గుర్తింపు : మంత్రి తలసాని
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది : డీహెచ్ శ్రీనివాసరావు
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

