ఎగిరిన ఎర్రజెండా!
ఎర్రజెండా ఎగిరింది. ఊరూరా రెపరెపలాడింది. మేడే సందర్భంగా కార్మికులు సోమవారం సంబురాలు జరుపుకున్నారు. పతాకాలు ఎగరేసి, ర్యాలీలు తీసి, స్వీట్లు పంచుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం చౌరస్తా వద్ద బీఆర్టీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొని జెండా ఎగరేశారు.
- ఘనంగా మే డే వేడుకలు lకార్మికుల సంబురాలు
- పెద్దపల్లి, రామగుండంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు దాసరి, కోరుకంటి
- మంథనిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
ఎర్రజెండా ఎగిరింది. ఊరూరా రెపరెపలాడింది. మేడే సందర్భంగా కార్మికులు సోమవారం సంబురాలు జరుపుకున్నారు. పతాకాలు ఎగరేసి, ర్యాలీలు తీసి, స్వీట్లు పంచుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం చౌరస్తా వద్ద బీఆర్టీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొని జెండా ఎగరేశారు. గోదావరిఖని ఓసీపీ-5లో కార్యక్రమానికి ఎమ్మెల్యే చందర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఎగరేశారు. మంథని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ హాజరై, హమాలీలు, కూలీలకు బట్టలు పంపిణీ చేశారు.
– నమస్తే నెట్వర్క్, మే 1
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

