రామగుండం సీపీగా శంకర్ చౌహాన్
రామగుండం నూతన పోలీసు కమిషనర్‌గా ఎల్ శంకర్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఫర్టిలైజర్‌సిటీ, జనవరి 3: రామగుండం నూతన పోలీసు కమిషనర్‌గా ఎల్ శంకర్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేయగా, ఇక్కడ సీపీగా ఉన్న రెమా రాజేశ్వరిని హైదరాబాద్‌లోని మహిళా రక్షణ విభాగం డీఐజీగా ట్రాన్స్ఫర్ చేశారు.
ఆమె స్థానంలో జోగులాంబ గద్వాల జోన్‌కు డీఐజీగా ఉన్న శంకర్ చౌహాన్ ఇక్కడికి వస్తున్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 అధికారిగా పనిచేశారు. 2009లో ఐపీఎస్‌గా ఉద్యోగోన్నతి పొందారు. గతేడాది ఫిబ్రవరిలో డీఐజీగా ప్రమోషన్ పొంది, జోగులాంబ గద్వాల జోన్‌కు నియమితులయ్యారు. అలాగే గోదావరిఖని సబ్ డివిజనల్ డీఎస్పీగా 2001 నవంబర్4 నుంచి 2004 జూన్2 వరకు పనిచేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

