Chigurumamidi | చిగురుమామిడి ఎస్సైకి కరీంనగర్ సీపీ గౌస్ అలం ప్రశంస
చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ఎస్సై జగదీశ్వర్ విధి నిర్వహణకు గుర్తింపు లభించింది. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆయనకు ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని మంగళవారం అందజేసి అభినందించారు.
Chigurumamidi | చిగురుమామిడి అక్టోబర్ 13 : చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ఎస్సై జగదీశ్వర్ విధి నిర్వహణకు గుర్తింపు లభించింది. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆయనకు ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని మంగళవారం అందజేసి అభినందించారు. జగదీశ్వర్ ఎస్ఐగా చిగురుమామిడి లో బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే మండలంలోని ఒక ఒక గ్రామంలో గంజాయి పట్టివేతలో చేసిన కృషితో పాటు శాంతి భద్రతల విషయంలో అవలంబిస్తున్న విధానాలకు గాను ప్రశంస పత్రం అందజేశారు.
చిగురుమామిడి మండలంలో వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా సమస్యను పరిష్కరించే విధంగా విధి నిర్వహణలో వ్యవహరించడం పట్ల ఎస్సైనీ సిపి అభినందించారు. ఎస్సై జగదీశ్వర్ ను ప్రశంసించడం పట్ల పోలీసులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

