స్కోప్ సమావేశానికి ఉపాధ్యాయుడికి ఆహ్వానం

మానకొండూర్ రూరల్ : కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని ‘విజ్ఞాన్ ప్రసార్ ’ ఐఐసీటీ హైదరాబాద్‌లో ఏప్రిల్ 8న నిర్వహించనున్న ‘సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్ అండ్ ఎక్సైన్షన్’ (స్కోప్) సమావేశానికి కరీనంగర్ జిల్లా మానకొండూర్ మండలం పచ్చునూర్ జడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న టీచర్ బీ ఓదెలు కుమార్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు బుధవారం సంస్థ బాధ్యులు ఆయనకు సమాచారం ఇచ్చారు.
కుమార్ పచ్చునూర్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్)గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా ఓదెలు మాట్లాడారు. స్కోప్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో శాస్త్రీయ భావజాలాన్ని పెంపొదించేందుకు ప్రాంతీయ భాషాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నదన్నారు. ఈయేడు తెలంగాణ తెలుగు భాషాలో చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పన కోసం తనను ఆహ్వానించిందని చెప్పారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

