Home
Karimnagar
Forest Officials Investigated The Felling Of A Tree And Imposed A Fine Of Rs 1899 Under The Walta Act
WALTA Act. | చెట్టు నరికివేతపై ఫారెస్ట్ అధికారుల విచారణ.. వాల్టా చట్టం ప్రకారం రూ.1,899 జరిమానా వేసిన అధికారులు
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామపంచాయతీ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా వేపచెట్టును తొలగించినట్లు గ్రామస్తుడి ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ అధికారులు శనివారం విచారణ చేపట్టారు.
WALTA Act. | చిగురుమామిడి, అక్టోబర్ 31 : చిగురుమామిడి మండలం రేకొండ గ్రామపంచాయతీ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా వేపచెట్టును తొలగించినట్లు గ్రామస్తుడి ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ అధికారులు శనివారం విచారణ చేపట్టారు. ఎఫ్ఎస్ఓ (ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్) అన్వర్ హుస్సేన్ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి చెట్టు తొలగింపునకు సంబంధించిన వివరాలను పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఫారెస్ట్ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా చెట్టును తొలగించడంపై ఎఫ్ఎస్ఓ అభ్యంతరం వ్యక్తం చేశారు. చెట్టు పరిమాణం, కొలతల ఆధారంగా వాల్టా చట్టం ప్రకారం రూ.1,899 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలించిన అనంతరం జరిమానా మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- chigurumamidi
- Fine
- forest
- husnabad
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

