Film actor Varun Tej | కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సినీ నటుడు వరుణ్ తేజ్
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో ఆదివారం ప్రముఖ సినీ నటుడు వరుణ్ తేజ్ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Film actor Varun Tej | మల్యాల, సెప్టెంబర్ 27 : జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో ఆదివారం ప్రముఖ సినీ నటుడు వరుణ్ తేజ్ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలోనే ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలకడంతో పాటు, ప్రధాన ఆలయంలో మూలవిరాట్ శ్రీ ఆంజనేయ స్వామివారికి వరుణ్ తేజ్ గోత్రనామాల పేరు మీద అర్చకుల చేత ప్రత్యేక పూజలుచేయించారు. అనంతరం ఆలయ ప్రాకారమండపంలో స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తదుపరి వేదమంత్రోత్సవాల మధ్య వేద ఆశీర్వచనం ఆలయ అర్చకులు, వేద పండితులు చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

