Odela | ఓదెలలో విద్యార్థులకు ట్రంక్ పెట్టల పంపిణీ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థినిలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ట్రంక్ పెట్టలను సోమవారం పంపిణీ చేశారు.
Odela | ఓదెల, నవంబర్ 16 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థినిలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ట్రంక్ పెట్టలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కనికిరెడ్డి సతీష్, ఎస్ఓ జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలని కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతుల ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
Lashkar Terrorist: లష్కరే ఉగ్రవాది లతీఫ్ భట్ హతం
NIMS Staff | హరీశ్ రావు సార్ ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగి
తాగునీటి కోసం గ్రామస్తుల అవస్థలు.. పట్టించుకోని సింగరేణి అధికారులు
‘అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

