CSP Records | బొగ్గు ఉత్పత్తిలో జీడీకే 1,3 గనులు రవాణాలో సీఎస్పి రికార్డులు
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడికే 1,3 గనుల్లో రికార్డ్ స్థాయి బొగ్గు ఉత్పత్తి తో పాటు సీఎస్పీలో భారీ బొగ్గు రవాణా జరిపి రికార్డ్ సృష్టించినట్లు రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
CSP Records | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడికే 1,3 గనుల్లో రికార్డ్ స్థాయి బొగ్గు ఉత్పత్తి తో పాటు సీఎస్పీలో భారీ బొగ్గు రవాణా జరిపి రికార్డ్ సృష్టించినట్లు రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జీడికే 1,3 గనుల్లో 31 జనవరి రోజున 656 టన్నుల లక్ష్యానికి గాను 703 టన్నులు సాధించినట్లు ఈ మొత్తాన్ని రవాణా చేయడంలో విజయం సాధించినట్లు జి ఎం పేర్కొన్నారు. 5 ఎస్డీఎల్ యంత్రాలలో, 4 ఎస్టీఎల్ యంత్రాలను సమర్థవంతంగా వినియోగించి బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు.
జీడీకే సీఎస్పీ-1 విభాగంలో జనవరి 2026 వరకు 1101 రేకుల బొగ్గు రవాణా చేసి రికార్డు నెలకొల్పినట్లు జీఎం స్పష్టం చేశారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కేవలం 900 రేకుల బొగ్గు రవాణా మాత్రమే జరిగిందని, ఈసారి అదనపు బొగ్గు రవాణా జరగడం మంచి పరిణామం అని జీఎం సహకరించిన సిబ్బందికి కార్మికులకు సూపర్వైజర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

