Subsidized gas cylinders seized | కోరుట్లలో సివిల్ సప్లై, రెవెన్యూ అధికారుల దాడులు.. 48 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
కోరుట్ల పట్టణంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వ, వినియోగంపై సివిల్ సప్లై రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 48 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను అధికారులు పట్టుకున్నారు.
- పలువురిపై కేసు నమోదు
Subsidized gas cylinders seized | కోరుట్ల, ఏప్రిల్ 6: కోరుట్ల పట్టణంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వ, వినియోగంపై సివిల్ సప్లై రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 48 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను అధికారులు పట్టుకున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎల్పీజీ సబ్సిడీ గ్యాస్ అక్రమ వినియోగంపై ప్రత్యేక చర్యలలో భాగంగా అధికారులు తనిఖీలు చేపట్టారు. కోరుట్లలోనీ పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లో ఆకస్మిక తనిఖీలు చేసి గృహ వినియోగానికి కేటాయించిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. సబ్సిడీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సివిల్ సప్లయర్ డిప్యూటీ తహసిల్దార్ ఉమాపతి మాట్లాడుతూ గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్యంగా ఉపయోగించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు కొనసాగుతాయని చెప్పారు. పెట్టుబడిన గ్యాస్ సిలిండర్లను గోదాంకు తరలించినట్లు తెలిపారు. తనిఖీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ యాదవ్, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

