KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని.. తిరుపతి వెంకటేశుడిని దర్శించుకున్న బీఆర్ఎస్వీ నాయకుడు
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ సీఎం కేసీఆర్ కావాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్వీ నాయకుడు బెల్లాల సతీష్ తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు.
KCR | ధర్మారం, నవంబర్ 16 : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ సీఎం కేసీఆర్ కావాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్వీ నాయకుడు బెల్లాల సతీష్ తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు. కేసీఆర్పై ఉన్న మమకారంతో సతీష్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతికి వెళ్లారు. కేసీఆర్ మళ్లీ సీఎంగా పదవీ చేపట్టాలని వెంకటేశ్వర స్వామిని ఆయన వేడుకున్నాడు. అలాగే ధర్మపురి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నట్లు సతీష్ పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRSV
- Dharmapuri
- Dharmaram
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
పిట్టలదొరకు పుట్టెడు కష్టాలు
Teja Sajja | హైదరాబాద్లో ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు!
ఎంపీడబ్ల్యూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు వినతి
Fire Accident | ప్లాటినమ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Minab Attack: మినాబ్ అటాక్.. ఆ ఇద్దర్నీ పట్టుకుంటాం.. ఇరాన్ తాజా వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

