Yemen Spiderman | కొండ ఎక్కుతుండగా జారిపడి.. యెమెన్ స్పైడర్ మ్యాన్ మృతి
Yemen Spiderman | యెమెన్ స్పైడర్ మ్యాన్గా గుర్తింపు పొందిన అల్ ఖఖా ఇబ్న్ అంతర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు ధృవీకరించారు. 30 ఏండ్ల అంతర్ ఇప్పటికే ఎన్నో పెద్ద కొండలను సునాయాసంగా ఎక్కి గుర్తింపు పొందాడు.
సనా, జూన్ 14 : యెమెన్ స్పైడర్ మ్యాన్గా గుర్తింపు పొందిన అల్ ఖఖా ఇబ్న్ అంతర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు ధృవీకరించారు. 30 ఏండ్ల అంతర్ ఇప్పటికే ఎన్నో పెద్ద కొండలను సునాయాసంగా ఎక్కి గుర్తింపు పొందాడు. అతను ధాలేలోని దక్షిణ ప్రాంతంలో ఉండే హర్దా దామ్ అనే అగ్నిపర్వతం కొండను ఎక్కేందుకు ప్రయత్నించాడు.
ఎక్కుతున్నప్పుడు ఎడమ చేయి గాల్లో విడిచిపెట్టి విన్యాసాలు చేశాడు. ప్రమాదవశాత్తు కుడిచేయి పట్టు కోల్పోవడంతో 393 అడుగుల లోతున్న అగ్నిపర్వతం బిలంలో పడిపోయి చనిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అతను ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఎక్కడంతో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.
Estes foram os momentos finais do aventureiro Al-Qa’qa’ Antar Al-Absi, o “Spider-Man do Iêmen”, antes de cair na cratera do vulcão Haradha (Damt), no Iêmen.
Ele escalava a parede interna da cratera sem qualquer equipamento de segurança, como sempre fazia.
Escorregou, perdeu o… pic.twitter.com/EprKxFcM0G
— Conservatism And Elegance 🇺🇲 (@ThayzzySmith) June 13, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

