Home
International
Who Is Anurag Bajpayee The Indian Origin Ceo Arrested In Luxury Brothel Scandal In Us
Anurag Bajpayee | వ్యభిచార గృహాలతో సంబంధాలు.. భారత సంతతి సీఈవో అరెస్ట్
భారత సంతతికి చెందిన క్లీన్ వాటర్ స్టార్టప్ సీఈవో అనురాగ్ బాజ్‌పేయిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్నతస్థాయి వ్యభిచార గృహాలతో సంబంధాలు పెట్టుకున్నట్టు ఆయనపై కేసు దాఖలు చేసిన అధికారులు ఆరోపించారు.
Anurag Bajpayee | వాషింగ్టన్, ఏప్రిల్ 10 : భారత సంతతికి చెందిన క్లీన్ వాటర్ స్టార్టప్ సీఈవో అనురాగ్ బాజ్‌పేయిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్నతస్థాయి వ్యభిచార గృహాలతో సంబంధాలు పెట్టుకున్నట్టు ఆయనపై కేసు దాఖలు చేసిన అధికారులు ఆరోపించారు. వ్యభిచార గృహాలలో గంటల లెక్కన లైంగిక సేవలు పొందడానికి నమోదైన ఖరీదైన వ్యక్తుల జాబితాలో బాజ్‌పేయి ఒకరని న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది.
బాజ్‌పేయి.. లాయర్లు, ఉన్నతాధికారులు, డాక్టర్లు, ప్రభుత్వ కాంట్రాక్టర్లతో ఉన్న ప్రత్యేక ఖాతాదారుల గ్రూప్‌నకు చెందిన వారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈయన మహిళలతో, ముఖ్యంగా అసియాకు చెందిన వారితో గడపడానికి గంటకు 600 డాలర్లు (సుమారు రూ.50 వేలు) చెల్లించేవారని, ఆ మహిళల్లో చాలామంది మానవ అక్రమ రవాణాకు గురైన వారని అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

