ఆక్స్ఫర్డ్ మలేరియా టీకాకు ఆమోదం
భారత్‌కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సహకారంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. ఇది మూడు డోసుల టీకా. మలేరియాపై ఇది 75 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు.
లండన్: భారత్‌కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సహకారంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. ఇది మూడు డోసుల టీకా. మలేరియాపై ఇది 75 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన రెండో మలేరియా టీకా ఇది.
రెండు నిపుణుల బృందాల సలహా మేరకు దీనికి ఆమోదం తెలిపినట్టు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. మొదటి టీకా కంటే ఇది మరింత సమర్థవంతమైందని చెప్పారు. మలేరియా పరిశోధకుడిగా ఏదో ఒక రోజు మలేరియాకు టీకా అందుబాటులోకి రావాలని తాను కలలు కన్నానని, నేడు రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. 2021లో మలేరియా తొలి టీకాకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపింది. జీఎస్కే సంస్థ రూపొందించిన ఈ టీకా కేవలం 30 శాతం మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

