వైట్ హౌస్ వద్ద గన్‌తో ఆగంతకుడి హల్చల్
అమెరికాలోని వైట్‌హౌస్ సమీపంలో 15వ స్ట్రీట్, ఇండిపెండెన్స్ అవెన్యూ వద్ద సోమవారం ఒక ఆగంతకుడిపై అధికారులు కాల్పులు జరిపారు. ఆగంతకుడు గన్‌తో అనుమానాస్పదంగా వైట్‌హౌస్ సమీపంలో సంచరిస్తుండగా గమనించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిపై కాల్పులు జరిపారు.
- అతడిపై కాల్పులు జరిపిన సీక్రెట్ సర్వీస్ అధికారులు
వాషింగ్టన్: అమెరికాలోని వైట్‌హౌస్ సమీపంలో 15వ స్ట్రీట్, ఇండిపెండెన్స్ అవెన్యూ వద్ద సోమవారం ఒక ఆగంతకుడిపై అధికారులు కాల్పులు జరిపారు. ఆగంతకుడు గన్‌తో అనుమానాస్పదంగా వైట్‌హౌస్ సమీపంలో సంచరిస్తుండగా గమనించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిపై కాల్పులు జరిపారు.
ఈ నేపథ్యంలో అక్కడ తాత్కాలిక లాక్డౌన్ భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా ఆ గంతకుడి పరిస్థితిపై అధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. కాల్పుల వివరాలు తెలిసిన వెంటనే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

