ఇండియా మానవ హక్కులపై అమెరికా కామెంట్
వాషింగ్టన్: భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఘటనలు నమోదు అవుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. వాషింగ్టన్లో ఆయన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై భారత భాగస్వామితో రెగ్యులర్‌గా చర్చిస్తామని, ఇటీవల ఆ దేశంలో జరుగుతున్న ఆందోళనకర అంశాలను గమనిస్తున్నామని, ప్రభుత్వ, పోలీసు, జైలు అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని, ఆ అంశాలను పరిశీలిస్తున్నట్లు బ్లింకెన్ చెప్పారు. భారత ప్రధాని మోదీ ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని అమెరికా ప్రతినిధి ఇలహమ్ ఓమర్ తెలిపారు. మతమార్పిడి చట్టాలను రూపొందిస్తున్న భారతీయ రాష్ట్రాలపై అమెరికా నజర్ పెట్టినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

