క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం!
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై మరోసారి వదంతులు షికార్లు చేస్తున్నాయి. తన నివాసంలో మెట్లు దిగుతుండగా కింద పడిపోయారని ప్రచారం జరుగుతున్నది.
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై మరోసారి వదంతులు షికార్లు చేస్తున్నాయి. తన నివాసంలో మెట్లు దిగుతుండగా కింద పడిపోయారని ప్రచారం జరుగుతున్నది.
ఇప్పటికే పుతిన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదని, క్యాన్సర్తో పోరాటం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం సంతరించుకొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

