Australia | ఆస్ట్రేలియా ల్యాబొరేటరీ నుంచి ప్రాణాంతక వైరస్ల వయల్స్ మిస్సింగ్
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబొరేటరీ నుంచి ప్రాణాంతక సజీవ వైరస్లు ఉన్న వందలాది వయల్స్ మాయం కావడం కలకలం రేపుతున్నది. నిరుడు ఆగస్టులోనే ఇవి మాయం కాగా తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది.
Australia | న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబొరేటరీ నుంచి ప్రాణాంతక సజీవ వైరస్లు ఉన్న వందలాది వయల్స్ మాయం కావడం కలకలం రేపుతున్నది. నిరుడు ఆగస్టులోనే ఇవి మాయం కాగా తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇవి అదృశ్యమయ్యాయా? లేదంటే ధ్వంసమయ్యాయా? అన్న విషయాన్ని అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
దీనిపై ఆస్ట్రేలియా ప్రజారోగ్యశాఖతోపాటు క్వీన్స్‌ల్యాండ్ ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించాయి. ల్యాబ్ నుంచి మాయమైన వాటిలో హెండ్రా వైరస్, లిసావైరస్, హంటా వైరస్ సహా వివిధ రకాల అంటువ్యాధులకు చెందిన 323 వయల్స్ ఉన్నాయి. హెండ్రా వైరస్ జూనోటిక్ అంటే.. జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్. దీనిని ఆస్ట్రేలియాలో మాత్రమే గుర్తించారు. హంటా వైరస్ అనేది వివిధ రకాల వైరస్‌లతో కూడినది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

