Varun Ghosh | ఆస్ట్రేలియా సెనేట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్
ఆస్ట్రేలియా సెనేట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డు సృష్టించారు. 1980లో తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన వరుణ్ 17 ఏండ్ల వయసున్నప్పుడే లేబర్ పార్టీలో చేరారు. న్యాయవాది అయిన ఆయన పశ్చిమ ఆస్ట్రేలియాతోపాటు ప్రపంచబ్యాంకుకు సేవలు అందించారు.
Varun Ghosh | సిడ్నీ, ఫిబ్రవరి 5: ఆస్ట్రేలియా సెనేట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డు సృష్టించారు. 1980లో తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన వరుణ్ 17 ఏండ్ల వయసున్నప్పుడే లేబర్ పార్టీలో చేరారు. న్యాయవాది అయిన ఆయన పశ్చిమ ఆస్ట్రేలియాతోపాటు ప్రపంచబ్యాంకుకు సేవలు అందించారు. ఇదే సమయంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. సెనేటర్‌గా ఎన్నికైన అనంతరం వరుణ్ మాట్లాడుతూ అందరికీ నాణ్యమైన విద్య, శిక్షణ అందేలా చూస్తానని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

