అసాంజే హత్యకు అమెరికా ప్లాన్!

వాషింగ్టన్, సెప్టెంబర్ 28: వికీలీక్స్ వ్యవస్థాపకుడు, ఆస్ట్రేలియాకు చెందిన హక్కుల కార్యకర్త జూలియన్ అసాంజేను అపహరించడం లేదా హత్య చేసే అంశాలను చర్చించినట్టు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) మాజీ అధికారులు తెలిపారు. 2017లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ చర్చలు జరిగినట్టు పేర్కొన్నారు. అయితే, ఈ చర్యలకు పాల్పడితే చట్టపరంగా, అంతర్జాతీయంగా కొత్త చిక్కులు తలెత్తే ప్రమాదమున్న నేపథ్యంలో ఆ ఆలోచనలను విరమించుకున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- assanje
- murder plan
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

