అమెరికాలోని మిచిగాన్కు చెందిన 38 ఏండ్ల ఎరిన్ హనీకట్ అనే ఓ మహిళ 11.8 అంగుళాల పొడవాటి గడ్డంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.
హార్మోన్ల అసమతుల్యతను కలిగించే పాలికిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఫలితంగా ఎరిన్కు 13 ఏండ్ల వయసులోనే గడ్డం రావడం ప్రారంభమైంది. వెంట్రుకలు తొలగించుకొనేందుకు రోజుకు మూడుసార్లు షేవింగ్ చేయడంతోపాటు పలు క్రీమ్లను వాడేది.