వచ్చే వారం భారత్‌కు వాన్స్ దంపతులు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ వచ్చే వారం భారత్‌ను సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. వాన్స్, ఆయన కుటుంబం ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీ, భారత్‌లో పర్యటించనున్నారు.
వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ వచ్చే వారం భారత్‌ను సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. వాన్స్, ఆయన కుటుంబం ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీ, భారత్‌లో పర్యటించనున్నారు. ఆర్థిక భాగస్వామ్యం, భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఉపాధ్యక్షుడు ఆయా దేశాల నాయకులతో చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం తెలిపింది. భారత పర్యటనలో ప్రధాని మోదీతో వాన్స్ సమావేశమవుతారని, న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాను సందర్శిస్తారని ఆయన కార్యాలయం పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- India
- JD Vance
- Usha Vance
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

