ప్రపంచ దేశాలకు మరో 50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్ డోసులు: అమెరికా

వాషింగ్టన్: కరోనాపై పోరులో భాగంగా ప్రపంచ దేశాలకు మరో 50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వడానికి అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి బుధవారం ప్రెసిడెంట్ జో బైడెన్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వీటితో కలిపితే అమెరికా ఇచ్చే మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 110 కోట్లకు చేరుకుంటుంది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో భాగంగా జరగనున్న వర్చువల్ సమావేశంలో బైడెన్ దీనికి గురించి ప్రకటన చేయనున్నారు.
అంతేకాదు వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకల్లా అన్ని దేశాలు 70 శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా బైడెన్ కోరనున్నారు. ఈ వ్యాక్సిన్లు విరాళమే అని, వీటికి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని బైడెన్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. తమ దేశంలో ఇచ్చిన ప్రతి డోసుకు మూడు డోసులు తాము ఇప్పుడు ప్రపంచానికి ఇస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

