ట్రంప్ దూకుడుకు సెనేట్ బ్రేక్
తొలిసారి అమెరికా సెనేట్ మంగళవారం ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను నిరోధించే యుద్ధ అధికారాల తీర్మానాన్ని ఆమోదించింది. యుద్ధాన్ని ఆపడానికి సెనేట్ ప్రయత్నించడం ఇది పదవసారి. అయితే గత ప్రయత్నాలకు భిన్నంగా 50-48 ఓట్లతో ఈ తీర్మానం నెగ్గడం ఒక కీలక పరిణామం.
వాషింగ్టన్, జూన్ 24 : తొలిసారి అమెరికా సెనేట్ మంగళవారం ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను నిరోధించే యుద్ధ అధికారాల తీర్మానాన్ని ఆమోదించింది. యుద్ధాన్ని ఆపడానికి సెనేట్ ప్రయత్నించడం ఇది పదవసారి. అయితే గత ప్రయత్నాలకు భిన్నంగా 50-48 ఓట్లతో ఈ తీర్మానం నెగ్గడం ఒక కీలక పరిణామం. ఈ తీర్మానం చాలావరకు ప్రతీకాత్మకమైనదే అయినా దీనికి పూర్తిస్థాయి చట్టబద్ధత లేనప్పటికీ ఇది యుద్ధం విషయంలోనూ, దాన్ని ముగించడానికి ట్రంప్ ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం విషయంలోనూ ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ పలువురు రిపబ్లికన్ సభ్యుల నుండి పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తుంది.
హొర్ముజ్‌లో ఎలాంటి సుంకాల్లేవ్
హొర్ముజ్ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండబోవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. జలసంధిపై ఎలాంటి టోల్, బీమా రుసుములు, మరే ఇతర చార్జీలు వసూలు చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు. ఒకవేళ అది తప్పుడు హామీ అని తెలిస్తే వెంటనే ఇరాన్‌తో చర్చలు ఆపేస్తామని తేల్చి చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

