జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత కూడా అమెరికా పోలీసుల వైఖరిలో మార్పురాలేదు. చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడని 8 ఏండ్ల నల్లజాతి బాలుడి చేతులు వెనక్కి విరిచి కారులోకి ఎక్కించారు.
ఈ వీడియో వైరల్ అయింది. పిల్లాడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన సైరాకస్ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.