America | విమానమెక్కాలంటే రియల్ ఐడీ చూపించాల్సిందే.. గ్రీన్‌కార్డుదారులకు అమెరికా ఆదేశాలు
అమెరికాలో నివసిస్తున్నారా? గ్రీన్ కార్డు ఉందా? అయినప్పటికీ ఈ నెల 7 నుంచి మీరు దేశీయంగా విమానాల్లో ప్రయాణించాలంటే మీ రియల్ ఐడీని చూపించాల్సి ఉంటుంది. రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా రియల్ ఐడీకి అనుకూలంగా లేని ఐడీలను ఇకపై విమానాశ్రయాలలో చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రంగా అంగీకరించరు.
America | వాషింగ్టన్, మే 2: అమెరికాలో నివసిస్తున్నారా? గ్రీన్ కార్డు ఉందా? అయినప్పటికీ ఈ నెల 7 నుంచి మీరు దేశీయంగా విమానాల్లో ప్రయాణించాలంటే మీ రియల్ ఐడీని చూపించాల్సి ఉంటుంది. రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా రియల్ ఐడీకి అనుకూలంగా లేని ఐడీలను ఇకపై విమానాశ్రయాలలో చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రంగా అంగీకరించరు. అంటే 7వ తేదీ నుంచి ప్రయాణించేటప్పుడు పాస్‌పోర్ట్ వంటి ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ ఐడీ ఫారమ్‌తో ప్రయాణించాలి.
లేదా వారి రాష్ట్ర మోటారు వాహనాల విభాగం (డీఎంవీ) కార్యాలయాల ద్వారా జారీ చేసిన రియల్ ఐడీ కోసం నమోదు చేసుకోవాలి. ఒకవేళ ప్రయాణికులు ప్రభుత్వ ఐడీ, లేదా ప్రత్యామ్నాయ ఐడీని కనుక చూపించడంలో విఫలమైతే వారు అదనపు స్క్రీనింగ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లేదా వారికి ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ చెక్పాయింట్ల వద్దకు ప్రవేశాన్ని తిరస్కరించవచ్చునని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (డీహెచ్ఎస్) ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- board flights
- DHS
- DMV
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

