TikTok | అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం.. ఆదేశాలు జారీ చేసిన యూఎస్ హౌస్
చైనా కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది. ఈ యాప్‌ను తమ చట్టసభల డివైజ్‌ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో మాత్రమే వినియోగించకూడదని పేర్కొంది. ఈ మేరకు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటెటివ్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
TikTok | చైనా కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది. ఈ యాప్‌ను తమ చట్టసభల డివైజ్‌ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో మాత్రమే వినియోగించకూడదని పేర్కొంది. ఈ మేరకు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటెటివ్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై చట్టసభల సిబ్బంది హౌస్ డివైజెస్‌లో టిక్‌టాక్‌ను వాడకూడదని ఆదేశించింది. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా తమ మొబైల్స్‌లో యాప్‌ని డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే అమెరికాలోని టెక్సాస్, జార్జియా, మేరీలాండ్, సౌత్ డకోటా తదితర రాష్ట్రాలు తమ ప్రభుత్వ డివైజ్‌ల్లోని టిక్‌టాక్‌ను నిషేధించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

