హౌతీలతో అమెరికా రహస్య ఒప్పందం?
యెమెన్‌లో హౌతీల దూకుడు పెరుగుతున్న వేళ.. సౌదీ అరేబియాకు మరో షాక్ తగిలింది. ఒమన్ రాజధాని మస్కట్‌లో ఇరాన్ మద్దతున్న హౌతీలతో అమెరికా రహస్యంగా చర్చలు జరపడం సంచలనంగా మారింది. ఇప్పటికే హౌతీ లు వ్యూహాత్మక బాబ్ ఎల్-మాబ్ జలసంధిలో పట్టు పెంచుకున్నారు.
మస్కట్ : యెమెన్‌లో హౌతీల దూకుడు పెరుగుతున్న వేళ.. సౌదీ అరేబియాకు మరో షాక్ తగిలింది. ఒమన్ రాజధాని మస్కట్‌లో ఇరాన్ మద్దతున్న హౌతీలతో అమెరికా రహస్యంగా చర్చలు జరపడం సంచలనంగా మారింది. ఇప్పటికే హౌతీ లు వ్యూహాత్మక బాబ్ ఎల్-మాబ్ జలసంధిలో పట్టు పెంచుకున్నారు. సౌదీ చమురు ఎగుమతులతో పాటు ప్రపంచ వాణిజ్యానికి ఈ మార్గం కీలకం.
ఇలాంటి సమయంతో సౌదీ మిత్ర దేశమైన యూఎస్ హౌతీలతో చర్చలు జరుపుతున్నట్టు జేడీ వాన్స్ తెలిపారు. మస్కట్‌లో రహస్యంగా ఒప్పందం జరిగినట్టు రాయిటర్స్ కథనం తెలిపింది. ఈ చర్చల్లో ఎర్ర సముద్రంలో నౌకాయానం కొనసాగడం, అమెరికా-హౌతీల కాల్పుల విరమణ, యూఎస్, ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేయబోమని హౌతీలు హామీ ఇవ్వడంతో పాటు సౌదీపై దాడులు కొనసాగించడం లాంటివి ఉన్నాయని రాయిటర్స్ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

