Home
International
Us Elections 2024 Donald Trump Moves One Step Ahead For Gop Nomination Beats Nikki Haley In Michigan Missouri
Donald Trump | అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ జోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇడాహో, మిస్సోరీ, మిషిగన్లో జరిగిన ప్రైమరీలో ఆయన విజయం సాధించారు.
Donald Trump | కొలంబియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇడాహో, మిస్సోరీ, మిషిగన్లో జరిగిన ప్రైమరీలో ఆయన విజయం సాధించారు. దీంతో ఆయనకు మద్దతు పలికే డెలిగేట్ల సంఖ్య 244కు చేరింది.
ఆయన ప్రత్యర్థి నిక్కీ హేలీకి 24 మంది డెలిగేట్లు మాత్రమే మద్దతిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రావాలంటే, కనీసం 1,215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. వచ్చే మంగళవారం 16 రాష్ర్టాల్లో ఓటింగ్ జరుగుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

