సుఖోయ్ ఫైటర్ జెట్‌ను పేల్చేసిన ఉక్రెయిన్.. వీడియో
కీవ్: రష్యాకు చెందిన సుఖోయ్-35 ఫైటర్ జెట్‌ను ఉక్రెయిన్ వైమానిక దళం పేల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ తన ఫేస్బుక్లో పోస్టు చేసింది. నోవా ఖార్కోవా సిటీ వద్ద ఆ ఫైటర్ జెట్‌ను పేల్చివేస్తారు. ఆకాశం నుంచి సుఖోయ్ నేలరాలుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. జెట్ పేలిన సమయంలో దట్టమైన పొగ వచ్చింది. పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడు. వైమానిక దళానికి చెందిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ యూనిట్ ఆ జెట్‌ను పేల్చినట్లు ఉక్రెయిన్ ఆర్మ్డ్ కమాండ్ తెలిపింది.
The Ukrainian military near Nova Kakhovka shot down a Russian fighter, probably a Su-35. The air force command reports that it tried to attack the attack aircraft of the Ukrainian Air Force. There is visual confirmation of the downing of the aircraft, the pilot ejected.
byu/onesole inukraine
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

