Home
International
Ukraine President Zelensky Claims Almost 6000 Russian Soldiers Killed In Invasion
6000 మంది రష్యా సైనికుల్ని చంపేశాం: జెలెన్స్కీ
కీవ్: రష్యాకు చెందిన 6000 మంది సైనికులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు. గత గురువారం నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన విషయం తెలిసిందే. సరిహద్దు సమీప నగరాలను స్వాధీనం చేసుకుంటున్న రష్యా సైనికులకు ఉక్రెయిన్ ధీటుగా బదులిస్తోంది. అయితే ఉక్రెయిన్ చేసిన ప్రతిదాడిలో ఆరు వేల మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు జెలెన్స్కీ చెప్పారు.
ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఎంత మంది సైనికులు చనిపోయారో రష్యా అధికారికంగా వెల్లడించలేదు. 30 విమానాలు, 31 హెలికాప్టర్లు, 211 ట్యాంకులు, 862 పెట్రోలింగ్ వాహనాలు, 85 ఆర్టిల్లరీ సిస్టమ్స్, 9 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్, 60 ఫ్యూయల్ ట్యాంకులు, 355 వాహనాలను ధ్వంసం చేసింది. 40 ఎంఎల్ఆర్ఎస్ రాకెట్ లాంచర్లను కూడా ఉక్రెయిన్ సీజ్ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

