రష్యాపై ‘9/11’ తరహా దాడులు
అమెరికాలో జరిగిన 9/11 దాడుల తరహాలో రష్యాకు చెందిన కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్ శనివారం డ్రోన్ దాడులు నిర్వహించింది. కమికాజ్ డ్రోన్లతో ఉక్రెయిన్ ఈ దాడులు జరిపినట్లు మీడియా కథనాలు తెలిపాయి.
- డ్రోన్లు ప్రయోగించిన ఉక్రెయిన్
కజాన్: అమెరికాలో జరిగిన 9/11 దాడుల తరహాలో రష్యాకు చెందిన కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్ శనివారం డ్రోన్ దాడులు నిర్వహించింది. కమికాజ్ డ్రోన్లతో ఉక్రెయిన్ ఈ దాడులు జరిపినట్లు మీడియా కథనాలు తెలిపాయి. బహుళ అంతస్తుల నివాస భవనాలను డ్రోన్లు నేరుగా ఢీకొన్న దృశ్యాలను 9/11 తరహా దాడులుగా కొందరు నెటిజన్లు అభివర్ణించారు.
దాడి జరిగిన ప్రాంతానికి ఎమర్జెన్సీ సర్వీసులు బయల్దేరి వెళ్లినట్లు రష్యన్ వార్తా సంస్థ టాస్ తెలిపింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరిగినట్లు తెలియరాలేదని, దాడికి గురైన భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నట్లు తెలిసింది. తమ టటరస్తాన్ రిపబ్లిక్‌పై ఎగురుతున్న మానవ రహిత వాహనాన్ని రక్షణ దళాలు కూల్చివేసినట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

