Russian missiles: ఉక్రెయిన్ నగరాలపై రష్యా మిస్సైళ్ల దాడి.. 12 మంది మృతి
Russian missiles: రష్యా మళ్లీ మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఆ దాడుల్లో 12 మంది మృతిచెందారు. ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై ఆ క్షిపణులు పడ్డాయి.
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ మిస్సైళ్ల(Russian missiles) దాడి చేసింది. కీవ్‌తో పాటు పలు నగరాలపై ఇవాళ అటాక్ జరిగింది. ఈ దాడుల్లో సుమారు 12 మంది మృతిచెందారు. ఉమన్ నగరంలోని ఓ అపార్ట్మెంట్ల సమూహంపై దాడి జరిగింది. ఆ ఘటనలో 10 మంది మృతిచెందారు. డిన్‌ప్రో సిటీలో ఓ మహిళతో పాటు మూడేళ్ల కుమార్తె చనిపోయింది. క్రిమెంచుకు, పోల్టావా పట్టణాల్లోనూ పేలుళ్లు సంభవించాయి. రష్యా దాడులు చేస్తోందని, అంతర్జాతీయ దేశాలు సహకారం అందించాలని జెలెన్స్కీ అన్నారు. గడిచిన 51 రోజుల్లో రష్యా మిస్సైల్ దాడి చేయడం ఇదే మొదటిసారి ని కీవ్ మిలిటరీ తెలిపింది. అయితే కీవ్‌లో సాధారణ పౌరులకు ఎటువంటి నష్టం కలిగిందన్న విషయాన్ని తెలుపులేదు. 23 మిస్సైళ్లు, రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

