Home
International
Uk Shelves Rule To Raise Rs 41 Lakh Minimum Income For Family Visa How This Benefits Indians
Britain Visa | బ్రిటన్ ఫ్యామిలీ వీసా నిబంధన సడలింపు.. వార్షిక ఆదాయం రూ.41 లక్షలు అక్కర్లేదు
Britain Visa | బ్రిటన్లో కొత్తగా ఏర్పడ్డ అధికార లేబర్ పార్టీ అక్కడి భారతీయులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. తమ బంధువులను కుటుంబ వీసాపై బ్రిటన్కు తీసుకొచ్చేందుకు ఉన్న నిబంధనలపై కొత్త ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వార్షిక ఆదాయ పరిమితిని పెంచుతూ రిషి సునాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టింది.
- స్టార్మర్ ప్రభుత్వం నిర్ణయం.. భారతీయులకు లబ్ధి
లండన్: బ్రిటన్లో కొత్తగా ఏర్పడ్డ అధికార లేబర్ పార్టీ అక్కడి భారతీయులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. తమ బంధువులను కుటుంబ వీసాపై బ్రిటన్కు తీసుకొచ్చేందుకు ఉన్న నిబంధనలపై కొత్త ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వార్షిక ఆదాయ పరిమితిని పెంచుతూ రిషి సునాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టింది. దీంతో బ్రిటన్లో శాశ్వత నివాస హోదా కలిగిన ప్రవాస భారతీయులకు భారీ ఊరట లభించింది.
వీరి కుటుంబ ఆదాయ పరిమితిని 29 వేల పౌండ్ల నుంచి 38 వేల పౌండ్ల(రూ.41.5లక్షలు)కు రిషి సునాక్ ప్రభుత్వం పెంచగా, ఈ నిబంధనను అధికార లేబర్ పార్టీ పక్కనపెట్టింది. ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని బ్రిటన్ హోం మంత్రి యెవెట్ కూపర్ పేర్కొన్నారు. ఈ విధానాన్ని వలసవాద సలహా కమిటీతో సమీక్షించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

